Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paavurama Sanghamupai Vraalumide Jwaalaluga

పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా

Paavurama Sanghamupai Vraalumide Jwaalaluga

Chorus
పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా
హల్లెలూయా - హల్లేలూయా
Verse
తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలసే
కడవరిచినుకులు పడగాపొలములో
ఫలియించెను దీవెనలే
Verse
అభిషేక కాలంకృతమై అపవాదిని కూల్చెనులే
సభకే జయము ఊభికే జీవం
ప్రబలెను ప్రభు హృదయములో
Verse
బలహీనతలో బలమా పరిశుద్దతలో వరమా
ఓ పావురమా దిగిరా దిగిరా త్వరగా

Related Tags

Holy SpiritAnointingRevival