Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paavuramaa Sanghamupai

పావురమా సంఘముపై

Paavuramaa Sanghamupai

Verse
పావురమా సంఘముపై వ్రాలుమిదే జ్వాలలుగా‖ 2x ‖
హల్లెలూయా – హల్లేలూయా‖ 2x ‖
Verse
తొలకరి వానలు కురిసే ఫలభరితంబై వెలిసే‖ 2x ‖
కడవరి చినుకులు పడగా పొలములో‖ 2x ‖
ఫలియించెను దీవెనలే‖ పావురమా ‖
Verse
అభిషేకాలంకృతమై అపవాదిని కూల్చెనులే‖ 2x ‖
సభకే జయమౌ ఉబికే జీవం‖ 2x ‖
ప్రబలెను ప్రభు హృదయములో‖ పావురమా ‖
Verse
బలహీనతలో బలమా బహుమానములో మహిమా‖ 2x ‖
వెలిగే వరమా ఓ పావురమా‖ 2x ‖
దిగిరా దిగిరా త్వరగా‖ పావురమా ‖

Related Tags

PraiseHoly SpiritAnointing