Verse
పల్లవి: పాడెదము వేడెదము యేసు నామము
వేడెదము కొనియాడెదము క్రీస్తు నామము
Verse
ఈ లోక మందునా అంథకార మందునా‖ 2x ‖
దేవా నీవే నాకు దివ్యమైన జ్యోతివి
Verse
శ్రమలెన్ని వచ్చినా బాధలెన్ని చుట్టినా‖ 2x ‖
దేవా నీవే నాకు ఆశ్రయము దుర్గము
Verse
ఈ లోక ఆశలన్ విడనాడే మనస్సును‖ 2x ‖
దేవా నీవే నాకు దయ చేయుమూ దినదినం