Verse
పదివేలలో అతిసుందరుడా
మనోహరుడా మహిమోన్నతుడా‖ 2x ‖
నీ నామం అతి మధురం
నీ త్యాగం మహానీయం‖ 2x ‖
Verse
తల్లిదండ్రుల కన్నను
బంధు మిత్రుల కన్నను‖ 2x ‖
ప్రేమించి నాకై నిలచే
స్నేహితుడా ప్రాణ నాథుడా‖ 2x పదివేలలో ‖
Verse
నీ కొరకే యేసు నీ కొరకే‖ 3x ‖
నా కరములెత్తెదను
మోకరించి నా శిరము వంచి
నా కరములెత్తెద నీ కొరకే‖ 2x ‖
పరిశుద్ధ ఆత్మ రమ్ము‖ 2x ‖
నను యేసు పాదము చెంత చేర్చుము
పరిశుద్ధ ఆత్మ రమ్ము‖ నీ కొరకే ‖