Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Pampumu Deva Panivaralanu - Pantanu Koyutaku

పంపుము దేవా పనివారలను – పంటను కోయుటకు

Pampumu Deva Panivaralanu - Pantanu Koyutaku

Lyricist: D John Augustine
Verse
పంపుము దేవా పనివారలను
పంటను కోయుటకు
నేడు పంటను కోయుటకు
పంపుము దేవా పనివారలను
పంటను కోయుటకు
నేడు పంటను కోయుటకు
Verse
కొంతమందియే
శ్రమపడుచుండగా
చింతయే లేని
క్రైస్తవులందరిన్
పంపుము దేవా పనివారలను
పంటను కోయుటకు
నేడు పంటను కోయుటకు
Verse
నాగలి మీద చేయిని వేసి వెనుకకు చూడక
సాగెడి వారిని నాగలి మీద
చేయిని వేసి వెనుకకు చూడక సాగెడి వారిని
భారము కలిగి సువార్త గింజలు
దున్నిన ఎదలో
చల్లెడి వారిని
దున్నిన ఎదలో
చల్లెడి వారిని పంపుము దేవా పనివారలను
పంటను పోయుటకు
నేడు పంటను కోయుటకు
Verse
తెల్లవారిన
పొలమును చూచి
తెల్లవారక
ముందే లేచి
తెల్లవారిన
పొలమును చూచి
తెల్లవారక
ముందే లేచి లేచి ఉల్లము దేవుని ఆత్మతో
నిండగా
ఉల్లాసముతో
కూర్చెడి వారిని
ఉల్లాసముతో
కూర్చెడి వారిని పంపుము దేవా పనివారలను
పంటను కోయుటకు
నేడు పంటను కోయుటకు
Verse
ఓ
పరమండలము
సంతసమొందగా
ధరణిలో ఆత్మల సంపద పండగ పరమండలము
సంతసమొందగా
ధరణిలో ఆత్మల సంపద పండగ శిరజీవమును
పొసగెడు
యేసుని రక్షణ వార్తను చాటెడు వారిని రక్షణ
వార్తను చాటెడు వారిని పంపుము దేవా
పనివారలను
పంటను కోయుటకు
నేడు పంటను కోయుటకు
Verse
పంపుము దేవా పనివారల లను పంటను కోయుటకు
నేడు పంటను కోయుటకు
కొంతమందియే
శ్రమపడుచుండగా
చింతయే లేని క్రైస్తవులందరి
పంపుము దేవా పనివారలను
పంటను కోయుట టకు నేడు పంటను కోయుటకు

Related Tags

PraiseWorshipEvangelism