Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paralokam naa dhesam

పరలోకం నా దేశం

Paralokam naa dhesam

Lyricist: Kripal Mohan
Verse
పరలోకం నా దేశం
పరిశుద్ధ దూతల సహవాసం
పరిపూర్ణతయే నా ధ్యేయం
యేసయ్యే నా జీవం
హల్లేలూయా హల్లేలూయా హల్లే…లూయా
ఆరాధనా నీకేనయ్యా
నా ధైవమా నిత్యత్వమా
సమాధానమా నా ధ్యానమా
నీలోనే చరితార్ధమా
సువార్తను ప్రకటించెదా సర్వలోకానికి
యేసయ్యే మార్గమని ప్రచురపరచేదన్

Related Tags

WorshipHeavenGospel