Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paralokamamdunna Tamdri Parishudhudava

పరలోకమందున్న తండ్రీ పరిశుద్ధుడవ

Paralokamamdunna Tamdri Parishudhudava

Verse
పరలోకమందున్న తండ్రీ
పరిశుద్ధుడవైన దేవా
శ్రీ యేసువా నీకే ఆరాధనా
హల్లేలుయా . .‖ 4x ‖
Verse
సైన్యములకధిపతివైనా సర్వశక్తిమంతుడవు
సాతాను శక్తులపై జయమిచ్చినా నీకే మా ఆరాధనా
Verse
స్వస్థపరచు దేవుడవు నను నడిపించే కాపరి నీవు
బలహీన సమయాన క్రుంగిన నన్ను బలపరచిన దేవుడవు
Verse
విమోచించు దేవుడవు నిత్యుడైన తండ్రివి నీవు
నా పాప బంధాలు విడిపించినా పరిశుద్ధ దేవుడవు

Related Tags

PraiseWorshipHoliness