Verse
పరలోకమందున్నమా తండ్రీ
నీ నామము – పరిశుద్ధ పరచబడుగాక‖ 2x ‖
నీ రాజ్యము వచ్చుగాక‖ 3x ‖
ఆహా ఆహ ఆహాహాహా – ఆహా ఆహ ఆహాహాహా‖ 2x ‖
Verse
నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు
భూమియందును నెరవేరునుగాక‖ 2x ‖
మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము‖ 2x ‖
Verse
మా ఋణస్తులను మేము క్షమించియున్న ప్రకారము
మా ఋణములు క్షమించుము‖ 2x ‖
మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము‖ 2x ‖
Verse
ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు
నిరంతరము నీవైయున్నావు తండ్రీ… ఆమెన్