Chorus
పరాలోకమే నా అంతపురం చేరాలనే నా తాపత్రయం
యేసుదేవరా..కనికరించవా... దారి చూపవా......‖ 2x పరలోకమే ‖
Verse
స్వల్ప కాలమే ఈలోక జీవితం - నాభవ్య జీవితం మహోజ్వలం
మజిలీలు దాటే మనో బలం - నీ మహిమ చూసే మధుర క్షణం‖ 2x ‖
వీక్షించు కన్నులు - విశ్వాస జీవితం నాకు నేర్పవా...‖ 2x పరలోకమే ‖
Verse
పాపము నెదిరించే శక్తిని నాకివ్వు - పరులను ప్రేమించే మనసే నాకివ్వు
ఉద్రేక పరచే ధురాత్మను - ఎదురించి పోరాడే శుధాత్మను‖ 2x ‖
మోకాళ్ళ జీవితం - కన్నీటి అనుభవం నాకు నేర్పవా...‖ 2x పరలోకమే ‖