Verse
పరలోకంలో ఉన్న మా యేసు
భూ లోకమంతటికి వెలుగు నీవయ్యా‖ 2x ‖
బూర గానంలో యేసు రావాలా
యేసులో నేను సాగిపోవాలా‖ 2x పరలోకంలో ‖
స్తుతి పాటలే నేను పాడాలా
క్రీస్తు ఒడిలో నే సాగి పోవాలా‖ 2x పరలోకంలో ‖
మధ్యాకాశంలో విందు జరగాలా
విందులో నేను పాలు పొందాలా‖ 2x పరలోకంలో ‖
సూర్య చంద్రుల నక్షత్రాలన్నీ
నీ దయ వలన కలిగినావయ్యా‖ 2x పరలోకంలో ‖
సృష్టిలో ఉన్న జీవులన్నిటిని
నీ మహిమ కలిగినావయ్యా‖ 2x పరలోకంలో ‖
దూత గానంతో యేసు రావాలా
యేసు గానంలో మనమంతా నడవాలా‖ 2x పరలోకంలో ‖