Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paralokamu nundi bhuvikarudhenchenu lokarakshakudu

పరలోకము నుండి భువికరుదెంచెను లోకరక్షకుడు

Paralokamu nundi bhuvikarudhenchenu lokarakshakudu

Lyricist: Bro M Moses
Verse
పరలోకము నుండి భువికరుదెంచెను లోకరక్షకుడు
తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించున్
దైవ కుమారుడు ఇమ్మానుయేలనువాడు
ఆ దైవ కుమారుడు ఇమ్మానుయేలనువాడు
యూదయ దేశపు బేత్లెహేములో
కన్య మరియ గర్భమందున
యూదుల రాజుగా పుట్టిన యేసు
సర్వశక్తి గల దేవుని సుతుడు
మరణచ్చాయలో ఉండిన ప్రజలకై
జీవపు వెలుగై ఇలకేతెంచెన్
లోకపాపము తానె భరించి
ప్రతీ మనిషికి జీవమునిచ్చును

Related Tags

SalvationJesusChristmas