Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parama Jeevamu Naaku Nivva Thirigi Lechenu Naathoonundaa

పరమ జీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతోనుండా

Parama Jeevamu Naaku Nivva Thirigi Lechenu Naathoonundaa

Chorus
పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతోనుండా‖ 2x ‖
నిరంతరం నను నడిపించును - మరల వచ్చి యేసు కొనిపోవును‖ 2x ‖
యేసు చాలును - హల్లెలూయ హల్లెలూయ‖ 2x ‖
ఏ సమయామైనా - ఏ స్థితికైనా - నా జీవితములో యేసు చాలును...
Verse
సాతాను శోధనలధికమైనా - సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను‖ 2x ‖
లోకము శరీరమూ లాగిననూ - లోబడక నేను వెళ్ళెదను‖ 2x యేసు చాలును......... ‖
Verse
నరులెల్లరు నను విడిచిననూ - శరీరము కుళ్లి కృశించిననూ‖ 2x ‖
హరించినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నను విడిచిననూ‖ 2x యేసు చాలును......... ‖

Related Tags

FaithJesusResurrection