Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parama Pavanudu Mariya Thanayudu Avatharinchene Shubha Dhinana

పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన

Parama Pavanudu Mariya Thanayudu Avatharinchene Shubha Dhinana

Verse
పల్లవి: పరమ పావనుడు మరియ తనయుడు అవతరించెనే శుభ దినాన‖ 2x ‖
మది పరవశాన ఉప్పోంగగ పరవశాన ఉప్పోంగగ
అందించెదను ప్రేమ సందేశం అందించెదను క్రిస్మస్ సందేశం‖ పరమ ‖
Verse
దూత గణములెల్ల మదినాలపింపగా గొల్లలు స్తుతులను అర్పింపగ‖ 2x ‖
వినరండి బాల యేసుని దివ్యగాథను
కనరండి దైవ తనయుని ఇమ్మానుయేలును‖ పరమ ‖
Verse
తారలు కాంతులు జగమంత వెదజల్లగ జ్ఞానులు కానుకలర్పింపగ‖ 2x ‖
అర్పించెదను నా జీవితం రక్షణ మార్గం వెదజల్లగ‖ పరమ ‖

Related Tags

WorshipJesusChristmas