Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paramageetham Paadanaa Prabhuni Premanu Pa

పరమగీతం పాడనా ప్రభుని ప్రేమను ప

Paramageetham Paadanaa Prabhuni Premanu Pa

Verse 1
పరమగీతం పాడనా
ప్రభుని ప్రేమను పొగడనా
నా ప్రియుని విశేషం లోకానికి తెలుపనా
Verse
వేరు ప్రియుని కన్న నీ ప్రియుని విషయం ఏమని
అడుగుచున్న లోకానికి నీదు విలువను తెలుపని
నా ప్రియుడు దవళవర్ణుడు పదివేలలో అతిసుందరుడు
పాపమేలేని పరిశుద్ధుడు
Verse
ప్రేమలు చల్లారిన లోకలో
మమ్ము ప్రేమించువారు ఎవరని
అడుగుచున్న లోకానికి నీదు ప్రేమను తెలుపని
నా ప్రియుడు రత్నవర్ణుడు పాపులను ప్రేమించినాడు
ప్రేమించి ప్రాణం పెట్టినాడు

Related Tags

PraiseWorshipLove Of God