Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Paramulo Neethone Undaalani Nanu Kori Konnavu

పరములో నీతోనే ఉండాలనీ నను కోరి కొన్నావు

Paramulo Neethone Undaalani Nanu Kori Konnavu

Verse 1
పరములో నీతోనే ఉండాలనీ - నను కోరి కొన్నావు‖ 3x ‖
నన్ను ప్రేమించి - స్నేహిస్తున్నావు - నన్ను రక్షించి నడిపిస్తున్నావు
సర్వాధికారియైన నా యేసు దేవా - నీవే నా కోరికా.. నీవే నా కోరిక
Verse
విసరివెళ్లి మరలి రాని - గాలివలే ఉన్న నన్ను కరుణించితివి‖ 2x ‖
నీ ప్రేమతో నింపితివీ - నీ సాక్షిగా నిలిపితివి‖ 2x ‖
Verse
ఆకాశమందు నీవు తప్ప - నాకెవ్వరున్నారు నా యేసయ్యా‖ 2x ‖
నీవుండగా నాకిలలో - వేరేదీ అక్కరలేదు‖ 2x ‖

Related Tags

WorshipSalvationLove