Verse
పరమున ప్రభువా వరముల నడుగ
నే వెదకితిని నీ పాదములనే
Verse
ధనధాన్యములు సర్వసంపదలు
సర్వ సుఖములు నిను కోరలేదు
నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు
నిను గాక నేనేది మరి కోరలేదు‖ 2x పరమున ‖
Verse
ఇలలోన నా యాత్రను ముగిసి
పరలోకమును నే చేరువేళ
వేవేల దూతలు గీతాలు పాడ
నీపాద కమలాల నను ఒదిగిపోని‖ 2x పరమున ‖