Chorus
పరిపూర్ణుడా నా యేసయ్యా
నీవే పరిశుద్ధుడవు నీకే వందనం .. 2..‖ 2x ‖
ఆత్మనాధుడా ఆరాధించెదా
ఆత్మతో సత్యముతోను .. 2..‖ 2x .. పరిపూర్ణుడా.. ‖
Verse
విరిగి నలిగిన మనసే
నీకిఇష్టమైన బలిదేవా .. 2..‖ 2x ‖
విరిగి నలిగిన హృదయమును
నీవు అలక్ష్యము చేయవయ్యా .. 2..‖ 2x ‖
నీవు అలక్ష్యము చేయవయ్యా
..పరిపూర్ణుడా..‖ పరిపూర్ణుడా ‖
Verse
సాతాను తంత్రములన్నిటిని
ఎదిరించే బలము నిమ్మయా .. 2..‖ 2x ‖
సర్వాంగ కవచము ధరింపజేసి
నీ చిత్తములో నన్ను నడిపించయ్యా .. 2..‖ 2x ‖
నీ చిత్తములో నన్ను నడిపించయ్యా
..పరిపూర్ణుడా..‖ పరిపూర్ణుడా ‖
Verse
నిన్నే ప్రార్థించుచున్నానయ్యా
నన్ను మరువకు నా తండ్రీ .. 2..‖ 2x ‖
నీదు దయను సత్యమును
నన్ను విడిచి పోనియ్యకు .. 2..‖ 2x ‖
నన్ను విడిచి పోనియ్యకు..
..పరిపూర్ణుడా..‖ పరిపూర్ణుడా ‖