Verse
పరిశుద్ద పరిశుద్ద ప్రభువా
పరిశుద్ద పరిశుద్ద పరిశుద్ద ప్రభువా
వర దూత-లైన నిన్ వర్నింపగలరా‖ 2x ‖
Verse
పరిశుద్ద జనకుడ పర-మాత్మ రూపుడ‖ 2x ‖
నిరుపమ బల-బుద్ది నీతి ప్రభవా
Verse
పరిశుద్ద తనయుడ నర రూప ధారుడ‖ 2x ‖
నరు-లను రాక్షించు కరుణా సముద్రా
Verse
పరిశుద్ద మగు నాత్మ వర ము-లిడు నాత్మ‖ 2x ‖
పర-మానంద ప్రేమ భక్తుల కిడుమా
Verse
జనక కుమరాత్మ లను నెక దేవ‖ 2x ‖
ఘన మహిమ చెల్లును దనరా నిత్యముగా