Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddha Agnini Pampu Deva Rajilli Vyapimpajeyu Deva

పరిశుద్ధ అగ్నిని పంపు దేవా రాజిల్లి వ్యాపింపజేయు దేవా

Parishuddha Agnini Pampu Deva Rajilli Vyapimpajeyu Deva

Verse
పరిశుద్ధ అగ్నిని పంపు దేవా - రాజిల్లి వ్యాపింపజేయు దేవా
Verse
కరుణతో అగ్నికణములను - కరిగించి హృదయము తాకించుము
Verse
దేశమెల్లడలను దివ్యాగ్నిచే - దోషమెల్లను కాల్చి వేయుటకు
Verse
కన్యక వృద్ధులు యౌవనులు - ఉన్నత ఆత్మచే నింపబడన్
Verse
పాపులు పశ్చాత్తాపపడన్ - శుద్ధుల మలినము పోగొట్టన్
Verse
పాపము శాపము లన్నియును - భస్మమి కాలి నశించునట్లు
Verse
యేసుని ప్రేమను రుచిచూడను - విశ్వాసమునందు వర్థిల్లను

Related Tags

PrayerFireHoly SpiritRevival