Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddha Grandhamu

పరిశుద్ధ గ్రంథము

Parishuddha Grandhamu

Lyricist: Kranthi Chepuri
Verse
పరిశుద్ధ గ్రంథము – వాగ్ధాన నిలయము
ప్రేమకు ప్రతిరూపము – నిరీక్షణకాధారము‖ 2x ‖
Verse
బాధలను తొలగించును
అనుదినము వాక్యమును ధ్యానించినా
ఆదరణ కలిగించును
అనుదినము వాక్యమును ధ్యానించినా‖ 2x పరిశుద్ధ ‖
Verse
సరిచేసి బలపరచును
అనుదినము వాక్యమును ధ్యానించినా
క్షమియించుట నేర్పించును
అనుదినము వాక్యమును ధ్యానించినా‖ 2x పరిశుద్ధ ‖
Verse
సహనమును దయచేయును
అనుదినము వాక్యమును ధ్యానించినా
ప్రభు రాకకై స్థిరపరచును
అనుదినము వాక్యమును ధ్యానించినా‖ 2x పరిశుద్ధ ‖

Related Tags

BibleWord Of GodScriptureMeditation