Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddha Parishuddha

పరిశుద్ధ పరిశుద్ధ

Parishuddha Parishuddha

Lyricist: Yeshaya Veeramartin
Verse
పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా‖ 2x ‖
వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా
వరదూతలైనా నిన్ వర్ణింప గలరా‖ 3x ‖
Verse
పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ‖ 2x ‖
నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా
నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా‖ 3x ‖
Verse
పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ‖ 2x ‖
నరులను రక్షించు – కరుణా నముద్రా
నరులను రక్షించు కరుణా నముద్రా‖ 3x ‖
Verse
పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ‖ 2x ‖
పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా
పరమానంద ప్రేమ భక్తుల కిడుమా‖ 3x ‖
Verse
జనక కుమారాత్మ – లను నేక దేవ‖ 2x ‖
ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగా
ఘన మహిమ చెల్లును దనర నిత్యముగా‖ 3x ‖

Related Tags

PraiseWorship