Chorus
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభుయేసు రమ్ము
మాకు నేడే నీ దీవెనలిమ్ము
Verse
సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు
కృపనిమ్మయా - కృపనిమ్మయా‖ 2x ‖
Verse
వేడుచున్నాము యేసు - వేగిరముగా రమ్ము
రమ్ము ప్రియుడా - రమ్ము ప్రియుడా‖ 2x ‖
Verse
హృదయముల నీరక్తముచే శుద్ధి చేయుమా
శుద్ధిచేయుమా - శుద్ధిచేయుమా‖ 2x ‖
Verse
ఆత్మతో మా హృదయముల - నిప్పుడు నింపుమా
ప్రభు నింపుమా - ప్రభు నింపుమా‖ 2x ‖