Verse
పరిశుద్ధాత్ముడా నీకే వందనం‖ 4x ‖
ఆదరణ కర్తా సమాధాన కర్త‖ 2x ‖
సర్వ సత్యములోనికి నడిపే
మా ప్రియా దైవమా‖ 2x పరిశుద్ధాత్ముడా ‖
Verse 2
స గ గ గ గ మ గ రి స ని ద ప
స గ గ గ గ మ గ ని గ మ
స గ గ గ గ మ గ రి స ని ద ప
ప ద ని రి స.. రి స
Verse
మాతోనే ఉండిన వేళ శక్తితో నింపబడుదుము
సర్వ లోకానికి మేము సాక్ష్యమిచ్చెదం‖ 2x ‖
శక్తి చేత కానే కాదు
బలముతోను కానే కాదు‖ 2x ‖
నీ ఆత్మ ద్వారా జరుగును కార్యములు
నీ వల్లే జరుగును మహిమలు‖ 2x పరిశుద్ధాత్ముడా ‖
Verse
దేవుని రాజ్యమనగా నీతియు సమాధానము
పరిశుద్ధ ఆత్మ యందలి ఆనందము‖ 2x ‖
ఆత్మ గల వాడే దేవుని వాడు
ఆత్మ మూలముగా జీవించును‖ 2x ‖
విజ్ఞాపనమును చేయును మన పక్షముగా
సమస్తమును బోధించును‖ 2x పరిశుద్ధాత్ముడా ‖