Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddhaathmuniche Repabadudaam Raaraaju Sainyamaa Melkonumu

పరిశుద్ధాత్మునిచే రేపబడుదాం రారాజు సైన్యమా మేల్కొనుము

Parishuddhaathmuniche Repabadudaam Raaraaju Sainyamaa Melkonumu

Verse 1
ఓ
పరిశుద్ధాత్మునిచే
రేపబడుదాం
అభిషేక శక్తిని పొందుదాం నిద్రించిన
హృదయము మేల్కొని నీతి మార్గములో
నడచుదాం
పరిశుద్ధాత్మునిచే
రేపబడుదాం
అభిషేక శక్తిని పొందుదాం నిద్రించిన
హృదయము మేల్కొని నీతి మార్గములో
నడచుదాం
పరిశుద్ధాత్ముని
చేరేపబడుదాం
అభిషేక శక్తిని పొందుదాం నిద్రించిన
హృదయము మేల్కొని నీతి మార్గములో
నడచుదాం
పరిశుద్ధాత్ముని
చేరేపబడుదాం
పరిశుద్ధాత్మునిచే
రేపబడుదాం
వాక్య ఖడ్గమును చేతబట్టి
శత్రు తంత్రమును జయిద్దాం
లోక స్వభావము విడిచిపెట్టి
నూతన మనసుతో జీవిద్దాం
ఆత్మ ఫలములతో నింపబడి యేసు సాక్షులమై
నిలుద్దాం
ప్రేమ సత్యముతో
వెలుగులమై
ప్రభు నామము గొప్ప చేద్దాం
పరిశుద్ధాత్మునిచే
రేంపబడుదాం
అభిషేక శక్తిని పొందుదాం నిద్రించిన
హృదయము మేల్కొని నీతి మార్గములో
నడచుదాం
పరిశుద్ధాత్ముని
చేరేపబడుదాం
ప్రార్ధన ధూపము ఎత్తిపట్టి ప్రభు
సన్నిధిలో నిలుద్దాం ఆరిన దీపము వెలిగించి
అభిషేకముతో
మండుదాం
పరిశుద్ధతను
ధరించుకొని పవిత్రమా మార్గమున సాగుదాం
దైవ చిత్తమును కోరుచు పరలోకాశతో
బ్రతుకుద్దాం
శుద్ధాత్మునిచే
రేపబడుదాం
అభిషేక శక్తిని పొందుదాం నిద్రించిన
హృదయము వేకొని నీతి మార్గములో
నడచుదాం పరిశుద్ధాత్మునిచే
రేపబడుదాం
పరిశుద్ధాత్మునిచే
చేరేపబడుదాహ
అంత్యకాలపు
స్వరము విందాం ఆత్మ పిలుపుకు లోబడుదాం
బద్ధక ముసువును తొలగించి బలమైన సైన్యమై
కదులుదాం యేసు రాతకై ఎదురుచూచి
విశ్వాసములో
స్థిరపడుదాం
మహిమలో భాగమై నిలుద్దాం
ఆనంద గీతము పాడుదాం
పరిశుద్ధాత్ముని
చేరేపబడుదాం
అభిషేక శక్తిని పొందుదాం నిద్రించిన
హృదయము మేల్కొని నీతి మార్గములో
నడచుదాం
పరిశుద్ధాత్ముని
చేరేపబడుదాం
హ హ హ హ హ
చెప్పండి

Related Tags

WorshipSpiritual WarfareHoly SpiritRevival