Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddhuda Parishuddhuda

పరిశుద్ధుడా పరిశుద్ధుడా

Parishuddhuda Parishuddhuda

Verse
పరిశుద్ధుడా పరిశుద్ధుడా
నీ సన్నిధిలో మోకరించెదా
ప్రాణాత్మతో శరీరముతో
జయమని పాడెదా
హోసన్నా జయమే‖ 8x ‖
Verse
గొర్రెపిల్లా గొర్రెపిల్లా
నీవంటి వారు ఎవరున్నారయ్యా
లోక పాపం మోసుకున్న
దావీదు తనయుడా
హోసన్నా జయమే‖ 8x ‖
Verse
ప్రతి రోజు ప్రతి నిమిషము
జయమని పాడెదా‖ 2x ‖
ప్రతి చోట ప్రతి స్థలములో
జయమని చాటెదా‖ 2x పరిశుద్ధుడా ‖

Related Tags

PraiseWorshipHosanna