Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishuddhudaa Paripoornudaa

పరిశుద్దుడా పరిపూర్ణుడా

Parishuddhudaa Paripoornudaa

Lyricist: Daniel Muchumarri
Verse
పరిశుద్దుడా పరిపూర్ణుడా
పరమాత్ముడా నీకే వందనమయ్యా
వందనము వందనము వందనమయ్యా
Verse
నీవు చేసిన మేలులకై వందనమయ్యా
నీవు చూపిన కృపలకై వందనమయ్యా
నీ ఆశ్చర్య కార్యములకై వందనమయ్యా
నీ సత్యస్వభావమునకై వందనమయ్యా
కోరిన ఒడ్డుకు చేర్చువాడా వందనమయ్యా
పాపములు క్షమియించినావు వందనమయ్యా
ప్రాణమును విడిపించినావు వందనమయ్యా
గొప్పరక్షణ నిచ్చినావు వందనమయ్యా
శత్రువుపై జయమిచ్చినావు వందనమయ్యా
నీ శాశ్విత రాజ్యమునకై వందనమయ్యా
మితములేని శక్తిమంతుడా వందనమయ్యా
అనంత లోకాల నేలువాడా వందనమయ్యా
ఆది అంతమై ఉన్నవాడా వందనమయ్యా
నిత్యమహిమలో ఉండువాడా వందనమయ్యా
మాకై త్వరలో రానున్నవాడ వందనమయ్యా

Related Tags

PraiseWorshipThanksgiving