Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parishudha Janamutho Cheri Parishudha Sthalamulo Nilachi

పరిశుద్ధ జనముతో చేరి పరిశుద్ధ స్థలములో నిలచి

Parishudha Janamutho Cheri Parishudha Sthalamulo Nilachi

Chorus
పరిశుద్ధ జనముతో చేరి - పరిశుద్ధ స్థలములో నిలచి - హల్లెలూయా పాటలే పాడి ఆడేదన్‖ 2x ‖
సీయోను మార్గములోన - ఆనంద యాత్రలు చేస్తూ - సరదాగా సాగిపోయేదన్
సీయోను మార్గములోన - ఆనంద యాత్రలు చేస్తూ - అద్దరిలో చేరిపోయేదన్
Verse
యేసయ్య మాటలు వింటూ - యేసయ్య మార్గం చూస్తూ - యేసయ్య కొరకే జీవిస్తూ‖ 2x ‖
మరి ఈ లోక విషవలయాన్ని - ఆత్మీయ గంతులు వేస్తూ‖ 2x ‖
ఛేధించి ముందుకు సాగెదన్‖ 2x ‖
Verse
సీయోను నగరములోన - యేసయ్య శిష్యుల చూచి - జ్ఞాపకాలు ముచ్చటించెదన్‖ 2x ‖
మరి హత సాక్ష్య గుంపులతోటి - విస్వాసవీరులతోటి‖ 2x ‖
హోసన్న భేరిని మ్రోగింతున్‖ 2x ‖
Chorus
పరిశుద్ధ జనముతో చేరి - పరిశుద్ధ దేవుని చూచి - హల్లెలూయా పాటలే ఆడి పాడేదన్‖ 2x ‖
సీయోను వీధులలోన - ఆనంద గంతులు వేస్తూ - సదాకాలం సాగిపోయేదన్‖ 4x ‖

Related Tags

PraiseWorshipZion