Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Parisuddha Parisuddha Parisuddha Prabhuva

పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా

Parisuddha Parisuddha Parisuddha Prabhuva

Chorus
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
వరదూతలైన నిన్ వర్ణింప గలరా పరిశుద్ధ‖ పరిశుద్ధ ‖
Verse
పరిశుద్ధ జనకుడ పరమాత్మ రూపుడ
నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావా
Verse
పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ
నరులను రక్షించు కరుణా నముద్రా
Verse
పరిశుద్ధ మగు నాత్మ వరము లిడు నాత్మ
పరమానంద ప్రేమ భక్తుల కిడుమా
Verse
జనకకుమారాత్మ లను నేక దేవ
ఘనమహిమచెల్లును దనర నిత్యముగా

Related Tags

WorshipHolinessTrinity