Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Pasi Baaludai Premaa Roopudai Immaanuyelu Daivamai

పసి బాలుడై ప్రేమా రూపుడై ఇమ్మానుయేలు దైవమై

Pasi Baaludai Premaa Roopudai Immaanuyelu Daivamai

Verse
పసి బాలుడై ప్రేమా రూపుడై – ఇమ్మానుయేలు దైవమై
నీతి తేజమై సత్య రూపమై – బలమైన నా దుర్గమా
దీనుడవై పరమును విడిచి – నా కొరకు దిగి వచ్చావు
నా రక్షణ కొరకై నీవు – నర రూపము ధరించినావు
Chorus
రండి రండి నేడు బెత్లహేము పురముకు
రండి రండి ఆ యేసు రాజునొద్దకు
రండి రండి పరిశుద్ధాత్ముని యొద్దకు
రండి రండి నేడు ఉత్సహించి పాడుటకు‖ పసి బాలుడై ‖
Verse
యేసు రాజు పుట్టేనని హల్లేలూయా
గంతులు వేసి పాడుదమా హల్లేలూయా
నిజ రక్షకుడు అని హల్లేలూయా
ఆరాధించెదము హల్లేలూయా‖ రండి ‖
Verse
ఆశ్చర్యకరుడని యేసు హల్లేలూయా
పరిశుద్ధుడు అని పాడుదమా హల్లేలూయా
రాజులకు రాజు హల్లేలూయా
ఘనపరచి కీర్తింతున్ హల్లేలూయా‖ రండి ‖

Related Tags

WorshipJesusChristmas