Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Pasibaalude Raajugaa Janminchenu

పసిబాలుడే రాజుగా జన్మించెను

Pasibaalude Raajugaa Janminchenu

Lyricist: Samy Pachigalla
Verse
పసిబాలుడే రాజుగా జన్మించెను
లోకమునకు వెలుగై దిగివచ్చెను
ఆకాశములో దేవదూతలు ఆరాధించెను
భూలోకములో సంతోషముతో పొంగిపోయెను
చీకటి జీవితాలను వెలిగించెను
ఆనందించెదం మనమంతా ఉత్సాహించెదం
ఆనందించెదం మనమంతా ఉత్సాహించెదం
Verse
పాపపు జీవితమును మార్చుటకు
రక్షణ జీవితమును ఇచ్చుటకు
దైవమే మనిషి రూపమై వచ్చెను
పరలోకానికి మార్గము తెరచెను
చీకటినుండి నిన్ను వెలిగించుటకు
మరణమునుండి నిన్ను విడిపించుటకు
దైవ కుమారుడు పరమును వీడెను
పాపికి మోక్షపు మార్గము చూపెను
ఆనందించెదం మనమంతా ఉత్సాహించెదం
ఆనందించెదం మనమంతా ఉత్సాహించెదం

Related Tags

Christmas