Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Pavitra Parachumu Naa Hrudayamnee Vaakyame Naa Aadhaaram

పవిత్ర పరచుము నా హృదయంనీ వాక్యమే నా ఆధారం

Pavitra Parachumu Naa Hrudayamnee Vaakyame Naa Aadhaaram

Chorus
పవిత్ర పరచుము నా హృదయం-నీ వాక్యమే నా ఆధారం
పరిశుద్ధ పరచుము నానడతన్
Verse
అగ్నివంటి వాక్యముతో-మలినమైన నా హృదయం
పరిశుద్ధ పరచుమయ-దయగల యేసయ్య‖ పవిత్ర ‖
Verse
సుత్తెవంటి వాక్యముతో-మెత్తన చేయము నా హృదయం
అతి వినయము తోనే-వెంబడించెదను‖ పవిత్ర ‖
Verse
వెలుగువంటి వాక్యముతో-వెలిగి నన్ను నింపుమయ
పెనుతుఫానులలో-వెలుగుగా జేయుమయ‖ పవిత్ర ‖
Verse
సజీవమైన వాక్యముతో-నిత్యము నడుపుము ఓ ప్రభువా
జీవితకాలమంతా-నిన్ను నే సేవింతున్‖ పవిత్ర ‖

Related Tags

HolinessWord Of GodConsecration