Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Pilachina Vaadavu

పిలచిన వాడవు

Pilachina Vaadavu

Lyricist: John Banian
Verse
సదాకాలము
స్తుతించెదను
నా జీవితమంతా
పాడెదను
సదాకాలము
స్తుతించెదను
నా జీవితమంతా
పాడెదను
పిలచినవా వాడవు
నమ్మదగినవాడవు
అంతము వరకు
నడిపించువాడవు
పిలచినవాడవు
నమ్మదగినవాడవు
అంతము వరకు
నడిపించువాడవు
చావైనా
బ్రతుకై యనా
నా స్తుతి నీకే
యేసయ్యా
చావైనా
బ్రతుకైనా
నా స్తుతి నీకే
యేసయ్యా
కంటితో
నిన్ను చేరగా
కన్నీరు తుడచి
ఆదరించావు
కన్నీటితో
నిను చేరగా
కన్నీరు తుడచి
ఆదరించావు
నీ మాట చాలయ్యా
కన్నీరు నీరుపోవును
నీవుంటే చాలయ్యా
బ్రతుకు మారును
నీ మాట చాలయ్యా
కన్నీరు పోవును
నీవుంటే చాలయ్యా
బ్రతుకు మారును
కష్టమైన
సుఖమైన
నాస్తు స్తుతి నీకే
యేసయ్యా
కష్టమైన
సుఖమైన
నా స్తుతి నీకే
యేసయ్యా
ఆ
చెదరినా
ఆశలు ల మధ్యలో
నిలచిన నమ్మిక
నీవయ్యా
చెదరినా
ఆశల మధ్యలో
నిలిచిన నమ్మిక
నీవయ్యా
నీ మాట చాలయ్యా
నా రేపటి దారి చూపును
నీవుంటే చాలయ్యా
యేసయ్యా
నీ మాట చాలయ్యా
నా రేపటి దారి చూపును
నీవుంటే చాలయ్యా
యేసయ్యా
నా స్థితి మారినా
మారకపోయినా
నా స్తుతి నీకే
యేసయ్యా
నా స్థితి మారినా
మారకపోయినా
నా స్తుతి నీకే
యేసయ్యా
సదాకాలము
స్తుతించెదను
నా జీవితమంతా
పాడెదను
సదాకాలము
స్తుతించెదను
నా జీవితమంతా
పాడెదను
పిలచినవాడవు
నమ్మదగినవాడవు
అంతము వరకు
నడిపించువాడవు
పిలచినవా వాడవు
నమ్మదగినవాడవు
అంతము వరకు
నడిపించువాడవు
చావైనా
బ్రతుకైనా
నా స్తుతి నీకే
యేసయ్యా
కష్టమైన
సుఖమైన మైన
నా స్తుతి నీకే
యేసయ్యా
నా స్థితి మారినా
మారకపోయినా
నా స్తుతి నీకే
యేసయ్యా

Related Tags

PraiseWorshipFaithfulness