Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Pillalaara Naa Maata Vinudi Yehovaa Yandhu Bhakthi Naerpedhanu

పిల్లలారా నా మాట వినుడి యెహోవా యందు భక్తి నేర్పెదను

Pillalaara Naa Maata Vinudi Yehovaa Yandhu Bhakthi Naerpedhanu

Chorus
పిల్లలారా నా మాట వినుడి - యెహోవా యందు భక్తి నేర్పెదను
Verse
బ్రతుక గోరువాడెవడైన కలడా? మేలునొందుచు చాలా దినములు
Verse
కపటమైన చెడుమాటలాడక - కాచుకొనుము నీదు పెదవులను
Verse
కీడు మాని మేలునే చేయుము - సమాధానము వెదకి వెంటాడు
Verse
యెహోవా దృష్టి నీతిమంతులపై - కలదు వారి మొఱల వినును
Verse
దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి - కొట్టివేయు తన సన్నిధి నుండి
Verse
నీతిమంతులు మొఱ పెట్టగా - విని శ్రమల నుండి తప్పించును
Verse
విరిగినట్టి హృదయములకు - యెహోవా ఆసన్నుడై యున్నాడు
Verse
నలుగియున్న వారల నెల్ల - ఆయనే రక్షించు ప్రేమగల్గి

Related Tags

PsalmWisdom