Verse
పిల్లలం యేసు బిడ్డలం – పిల్లలం యేసు కిష్టులం
పిల్లలం యేసు బిడ్డలం – పిల్లలం యేసు కిష్టులం
మా ఆటా మా పాట మా దేహమంతా – మా శక్తి మా యుక్తి మా బలమంతా‖ 2x ‖
యేసు నీ… కే – జీసస్ యు… ఆర్ మై గాడ్
Verse
పిల్లలం యేసు బిడ్డలం – పిల్లలం యేసు కిష్టులం‖ 2x ‖
మా మాట మా నడక మా తలపంతా – మా ధనము మా ఘనము మా సర్వమంతా‖ 2x ‖
యేసు నీ… కే – జీసస్ యు… ఆర్ మై గాడ్