Verse
పోదాము పోదాము పయనమోదాము
సువార్త చెప్ప పోదాము‖ 2x ‖
అక్కడ పోదాం ఇక్కడ పోదాం ఎక్కడ పోదాము?
సువార్త చాటింప సాగిపోదాము‖ 2x ‖
Verse
ఆ జాతి ఈ జాతి ఏ జాతండి?
పరిశుద్దతే మన సొంత జాతండి‖ 2x ‖
Verse
ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి?
కానాను దేశమే మన ఊరండి‖ 2x ‖
Verse
ఆ రక్తం ఈ రక్తం ఏ రక్తమండి?
క్రీస్తు రక్తమే పాపం బాపునండి‖ 2x ‖