Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Podhaamu Podhaamu Payana Mavudhaamu

పోదాము పోదాము పయన మవుదాము

Podhaamu Podhaamu Payana Mavudhaamu

Verse 1
పోదాము పోదాము పయన మవుదాము
సువార్త చెప్ప పోదాము‖ 2x ‖
అక్కడి పోదాం ఇక్కడి పోదాం ఎక్కడ
పోదాము సువార్త చాటింప సాగిపోదాము‖ 2x ‖
Verse
ఆ జాతి ఈ జాతి ఎజాతండి
పరిశుద్ధతే మన సొంత జాతండి‖ పోదాము ‖
Verse
ఆ ఊరు ఈ ఊరు ఏ ఊరండి
కానాను దేశమే మన దేశ మండి‖ పోదాము ‖
Verse
ఆ రక్తము ఈ రక్తము ఏ రక్త మండి
క్రిేస్తేసు రక్తమే పాపం బాపండి‖ 2x పోదాము ‖

Related Tags

GospelEvangelismMission