Verse
పొర్లి పొర్లి పారుతోంది కరుణానది - కల్వరిలో యేసు స్వామి రుధిరమది‖ 4x ‖
Verse
నిండియున్న పాపమంత కడిగివేయును‖ 3x ‖
రండి మునుగడిందు పాపశుద్ధి చేయును‖ 2x చేయును శుద్ధి ‖
Verse
రక్తము చిందించకుండా పాపము పోదు‖ 3x ‖
ఆ ముక్తిదాత రక్తమందే జీవము గలదు‖ 2x గలదు జీవము ‖
Verse
విశ్వ పాపములను మోసే యాగ పశువిదే‖ 3x ‖
కోసి చీల్చి నదియై పారే యేసు రక్తము‖ 2x రక్తము యేసు ‖
Verse
చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము‖ 3x ‖
రమ్ము రమ్ము ఉచితము ఈ ముక్తి మోక్షము‖ 2x మోక్షం ఉచితం ‖