Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Porli Porli Paaruthundi

పొర్లి పొర్లి పారుతుంది

Porli Porli Paaruthundi

Verse
పొర్లి పొర్లి పారుతుంది కరుణానది
కల్వరిలో యేసు స్వామి రుధిరమది‖ 4x ‖
Verse
నిండియున్న పాపమంత కడిగివేయును
కడిగివేయును.. కడిగివేయును‖ 2x ‖
రండి మునుగుడిందు
పాపశుద్ధి చేయును‖ 2x ‖
చేయును శుద్ధి – చేయును శుద్ధి‖ 4x పొర్లి ‖
Verse
రక్తము చిందించకుండా పాపము పోదు
పాపము పోదు.. పాపము పోదు‖ 2x ‖
ఆ ముక్తిదాత రక్తమందే
జీవము గలదు‖ 2x ‖
గలదు జీవము – గలదు జీవము‖ 4x పొర్లి ‖
Verse
విశ్వ పాపములను మోసే యాగ పశువదే
యాగ పశువదే.. యాగ పశువదే‖ 2x ‖
కోసి చీల్చి నదియై పారే
యేసు రక్తము‖ 2x ‖
రక్తము యేసు – రక్తము యేసు‖ 4x పొర్లి ‖
Verse
చిమ్మె చిమ్మె దైవ గొర్రెపిల్ల రుధిరము
పిల్ల రుధిరము.. పిల్ల రుధిరము‖ 2x ‖
రమ్ము రమ్ము ఉచితము
ఈ ముక్తి మోక్షము‖ 2x ‖
మోక్షము ఉచితము – మోక్షము ఉచితము‖ 4x పొర్లి ‖

Related Tags

PraiseBlood Of JesusSalvation