Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Praardhana Vinnaavayyaa

ప్రార్ధన విన్నావయ్యా

Praardhana Vinnaavayyaa

Verse
ప్రార్ధన విన్నావయ్యా – విజయం నిచ్చావయ్యా‖ 2x ‖
తొట్రిల్ల నియ్యలేదు – తోడుండి నడిపించావు‖ 2x ‖
పొగడెద పాటపాడి – పెనుతుఫానాగిపోయె
పరవశించి పాడెదా‖ 2x ‖
తండ్రి దేవా మంచివాడా – నిరంతరం గొప్పవాడా‖ 2x ‖
నిరంతరం గొప్పవాడా‖ 2x ‖
Verse
కన్నీరు చూసావయ్యా – కరం పట్టి నడిపావయ్యా‖ 2x ‖
విన్నపం విన్నావయ్యా – విడుదల నిచ్చావయ్యా‖ 2x పొగడెద ‖
Verse
ఎబినేజర్ నీవేనయ్యా – సహాయం చేసావయ్యా‖ 2x ‖
ఎల్రోయి నీవేనయ్యా – నన్నిల చూసావయ్యా‖ 2x పొగడెద ‖
Verse
నిన్నే నమ్ముకొనెదన్ – నీపై ఆనుకొనెదన్‖ 2x ‖
శాంతి నొసగువాడా – నీ సన్నిధి చాలునయ్యా‖ 2x పొగడెద ‖

Related Tags

WorshipThanksgivingPrayerVictory