Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Praardhanalu Aalakinchu Deva

ప్రార్ధనలు ఆలకించు దేవా

Praardhanalu Aalakinchu Deva

Lyricist: Sammy Thangiah, Derick Samuel, Samuel Joseph, Christy Zebulon, Hema Prasanna
Verse
ప్రార్ధనలు ఆలకించు దేవా
మొరలన్ని వినువాడా
నా పక్షమున పోరాడే దేవా
జయమిచ్చి నడుపువాడా
Chorus
నా దేవా నా దేవా
ధ్వజమై నడుపువాడా
నా దేవా నా దేవా
విడుదల నొసగువాడా
Verse
అలల్లెన్నో లేచినను
అగ్నిలో నడచినను
నీ కృపలో నను కాచితివి
అద్భుతముగ మార్చితివి
Bridge
మంచివాడా ఓ… మహోన్నతుడా
మహిమాన్వితుడా మంచి చేయువాడా
సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా
నా దేవా నా దేవా

Related Tags

WorshipThanksgivingPrayer