Verse
ప్రభో నీదు మహిమను పాడి నిను స్తుతించుచున్నాము
Verse
మాదు హృదయ కానుకలను - సమర్పించుచున్నాము
Verse
యేసు సుందర శీలము గల్గి - నీ సన్నిధి కేతెంచితిమి
Verse
నీ దివ్య వాక్య బలముచే - నూతన జీవము నొందితిమి
Verse
నీ వాక్యము నే చాటించుటకు - నొసగుము సోదర ప్రేమను