Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhu Hastham Naapai Nundi

ప్రభు హస్తం నాపై నుంది

Prabhu Hastham Naapai Nundi

Verse
ప్రభు హస్తం నాపై నుంది
రవ్వంతయూ భయమే లేదు‖ 2x ‖
Verse
ఎత్తుకొనున్ నన్ను హత్తుకొనున్
అంతము వరకు నడిపించును‖ 2x ప్రభు ‖
Verse
తినిపించును నన్ను లాలించున్
విరోధి రాగా ఎత్తుకొనున్‖ 2x ప్రభు ‖
Verse
రక్తముతో శుద్ధి చేయును
రక్షణతో అలంకరించున్‖ 2x ప్రభు ‖
Verse
అపహరింపలేరండి
ఎవ్వరి వల్ల కాదండి‖ 2x ప్రభు ‖
Verse
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖

Related Tags

PraiseFaithProtection