Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhu Naamam Naa Aashrayame Aayananu Sthuthinchedanu Prabhu Mahima Naa Jeevithame Aayananu Vembadinthunu

ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడింతును

Prabhu Naamam Naa Aashrayame Aayananu Sthuthinchedanu Prabhu Mahima Naa Jeevithame Aayananu Vembadinthunu

Lyricist: Bro Anil Kumar
Chorus
ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను - ప్రభు మహిమ నా జీవితమే ఆయనను వెంబడింతును‖ 2x ‖
Verse
యెహోవా యీరే అన్నిటిని చూచుకొనును‖ 2x ‖
కొదువ లేదు నాకు కొదువ లేదు‖ 2x ‖
కొదువ లేదు నాకు కొదువ లేదు‖ 2x ‖
ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను
Verse
యెహోవా రాఫా స్వస్థత నిచ్చెను‖ 2x ‖
భయము లేదు నాకు భయము లేదు‖ 2x ‖
భయము లేదు నాకు భయము లేదు‖ 2x ‖
ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను
Verse
యెహోవా షాలోం శాంతి నిచ్చెను‖ 2x ‖
శాంతి దాత నా శాంతి దాత‖ 2x ‖
శాంతి దాత నా శాంతి దాత‖ 2x ‖
ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను
Verse
యెహోవా నిస్సియే ఎల్లప్పుడు జయమిచ్చును‖ 2x ‖
జయమున్నది నాకు జయమున్నది‖ 2x ‖
జయమున్నది నాకు జయమున్నది‖ 2x ‖
ప్రభు నామం నా ఆశ్రయమే ఆయనను స్తుతించెదను‖ 2x ‖

Related Tags

PraiseWorshipFaith