Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhu Yaesunakae Jayamu Siluvashakthichae Jayamu Jai Jai Jai Jai

ప్రభు యేసునకే జయము సిలువశక్తిచే జయము జై జై జై జై

Prabhu Yaesunakae Jayamu Siluvashakthichae Jayamu Jai Jai Jai Jai

Chorus
ప్రభు యేసునకే జయము
సిలువశక్తిచే జయము - జై జై జై జై
Verse
యేసుని రక్తము జయమునిచ్చున్
సైతాను సేనలపై జయము
Verse
సిలువే మనకు జయమిచ్చున్
పాత స్వభావముపై జయము
Verse
పునరుత్థానుడు జయమిచ్చున్
పాపమరణములపై జయము
Verse
ఇహలోకముపై జయమిచ్చున్
తన జీవముతో జయమిచ్చున్
Verse
ఆత్మద్వారా జయమొసగున్
శరీర యిచ్ఛలపై జయము
Verse
తనప్రేమ మన కొసగు జయం
దుఃఖ సంకటములపై జయము
Verse
రాజుల రాజు జయమిచ్చున్
సర్వ శత్రులపై జయమిచ్చున్

Related Tags

CrossJesusVictory