Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhu Yesukae Jayamani Paadu Paapa Parihaaramunu Bomdhi

ప్రభు యేసుకే జయమని పాడు పాప పరిహారమును బొంది

Prabhu Yesukae Jayamani Paadu Paapa Parihaaramunu Bomdhi

Verse
ప్రభు యేసుకే జయమని పాడు
పాప పరిహారమును బొంది
Verse
యేసు ప్రభువే మా ప్రియుండు
వాసిగా మనదు రక్షకుడు
ఆయనే మన హృదయేశ్వరుడు
హృదయ ద్వారము తెరువుము
Verse
మన పాప శిక్ష భరించి
తన రక్తమును కార్చెను
చక్కని మార్గము జూపెను
ఇంకను నిలువకు పాపములో
Verse
పాపముచే బంధింపబడి
పాపములో నిలువగ నేల
యేసు నిను విడిపించును
రక్షణార్థ సువార్తయిదే

Related Tags

GospelSalvationJesus