Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhu Yesuni Poojinchedam

ప్రభు యేసుని పూజించెదం

Prabhu Yesuni Poojinchedam

Verse
ప్రభు యేసుని పూజించెదం
అనుదినము ఘనపరచెదం‖ 2x ‖
కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి‖ 2x ‖
సంతోషముగా ఉండెదం‖ 4x ‖
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా‖ 2x ప్రభు ‖
Verse
జీవమైన యేసు మనకు ఉన్నాడు
జీవజల రుచులు మనకు చూపాడు‖ 2x ‖
మన పాపం తీసాడు – మనశాంతి నిచ్చాడు‖ 2x హల్లెలూయా ‖
Verse
ఆరిపోయిన దివిటీలు వెలగాలి
అందరూ ఆత్మతో నిండాలి‖ 2x ‖
ఏ జామో ఘడియో – రారాజు రానుండె‖ 2x హల్లెలూయా ‖

Related Tags

PraiseWorshipJesus