Chorus
ప్రభుని దర్శనం యేసుని దర్శన
మొంది సేవ - చేయుము దేవునికి
Verse
ఇండియ దేశము రక్షణకై ని - న్నిదిగో రమ్మనెను
పాప సముద్ర - పాప సముద్ర‖ 2x ‖
అగాధములో ఆత్మలు మునిగెను
Verse
సిలువపై తన ప్రాణమునిచ్చెను - కలుషాత్ములకై
తన హృదయములో - తన హృదయములో‖ 2x ‖
ఇండియ దేశమునకు - స్థలమిచ్చెను
Verse
యౌవన జీవితము నంతటిని - వ్యర్థము చేసితివి
రక్షకు డేసుని - రక్షకుడేసుని‖ 2x ‖
తక్షణమే లేచి సేవించుమా
Verse
ఆత్మల రక్షణకై సోదరుడా - ఆశతో లేచి రా
విస్తారముగా - విస్తారముగా‖ 2x ‖
కోత యున్నది - నూతన బలమున రా