Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuni Sanghamaa Melko Nede Nidra Nundi Melko

ప్రభుని సంఘమా మేల్కో నేడే నిద్ర నుండి మెల్కో

Prabhuni Sanghamaa Melko Nede Nidra Nundi Melko

Verse
జాగ్రత్తపడుడి; మెలకువగా నుండి ప్రార్థన చేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు. మార్కు Mark 13:33
Chorus
ప్రభుని సంఘమా - మేల్కో - నేడే - నిద్ర నుండి మెల్కో
Verse
నీ శత్రువై - నఘటసర్పం - నీపైతనపడ - గనెత్తి
నీపైనబడి - కాటువేయన్ - పొంచియున్న - దినములలో
Verse
అబద్ధ ప్ర - వక్తలిలలో - ప్రభలుచున్న - దినములలో
క్రీస్తు విరోధి - కీలు బొమ్మవై - బానిసబ్రతుకు - నీకేలా
Verse
బంధువులు భవ - నాలెన్నున్న - ధన సంపన్నత - యెంతున్న
ఇహమును వదలి - వెళ్ళునప్పుడు - యేమియురాదు - నీ వెంట
Verse
మహాశ్రమల సంవత్సరముల్ - ప్రభలకమునుపే - త్వరపడుమా
మధ్యాకాశం బునకు నెగిరి - వెళ్ళుట కాయ - త్తపడుమా
Verse
పరిశుద్ధంబైన - నీ జీవితము - ప్రభుని ప్రేమ - గుణగణముల్
ఆత్మల సంపాదనయేనీదు - నిరతం నిలిచే - నీ ధనము
Verse
ప్రియుడేసునితో - వెయ్యియేండ్లు - పాలింప సి - ద్ధపడుమా
పరమున నిత్యం - పారిపాలించే - ఆ భాగ్యమును - ఆశించి

Related Tags

Second ComingPrayerEnd TimesWatchfulness