Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Prabhuni Smarinchu Prabhuni Smarinchu

ప్రభుని స్మరించు ప్రభుని స్మరించు

Prabhuni Smarinchu Prabhuni Smarinchu

Verse
ప్రభుని స్మరించు – ప్రభుని స్మరించు
ఓ మనసా! నా మనసా!‖ 2x ‖
Verse
నీ ప్రేమ ధాటికి – సాటియే లేదు‖ 2x ‖
నీ మహిమే మేటి‖ 3x ప్రభుని ‖
Verse
ప్రభూ నీ శరణాగతులగువారు‖ 2x ‖
విడుదల నొందెదరు‖ 3x ప్రభుని ‖
Verse
పాపుల కొరకై సిలువను మోసి‖ 2x ‖
ప్రాణంబిడె నిలలో‖ 3x ప్రభుని ‖
Verse
మా ప్రభువా మా మొరనాలించి‖ 2x ‖
నీ జ్ఞానంబిమ్ము‖ 3x ప్రభుని ‖

Related Tags

WorshipFaithDevotional