Chorus
ప్రభుని స్మరించు యేసుని స్మరించు
ఓ మనసా! నా మనసా!
Verse
నీ ప్రేమ ధాటికి - సాటియే లేదు
నీ మహిమే మేటి
Verse
ప్రభునీ శరణాగతులగువారు
విడుదల నొందెదరు
Verse
పాపుల కొరకై సిలువను మోసి
ప్రాణంబిడె నిలలో
Verse
మా ప్రభువా మా మొరనాలించి
నీ జ్ఞానంబిమ్ము
Prabhuni Smarinchu Yesuni Smarinchu O Manasa Na Manasa